Skip to content

Mallosthava Nanna Lyrics – Dilip Devgan

    Mallosthava Nanna Lyrics (మళ్ళోస్తావా నన్నా Lyrics in Telugu): The Emotional song is sung by Dilip Devgan, with music composed by Indrajitt, while the beautiful romantic lyrics of Mallosthava Nanna are penned by Dilip Devgan. This beautiful song features KancharapalemRaju, MohanMarripelli and ,Dilip Devgan, The song is directed by MohanMarripelli.

    English

    Cheekati Musirinde Nanna Nuvu Leka
    Aduge Aginde Thode Nuvu Raka

    Nanu Veedi Povantu Neelokam Nenantu
    Vadilesi Pote Ela Nanna

    Adugullo Adugestu
    Naa Nadakanu Nerpisthu
    Padipotunna Raaleva

    Mallosutava Nanna Okasari
    Ninu Choosukuntanila
    Tirigostava Nanna Okasari
    Ninu Pilusukuntanila

    Tidutava Tittu, Kodutava Kottu
    Ulukee Palukee Lede Enduku Nanna

    Dooram Ainattu Cheyaku Naa Suttu
    Edaninda Ninne Hattukona
    Nuv Padina Jolali
    Ne Padana Ee Lali
    Nidurovayya Naa Odilo

    Nuv Duvvina Papidi, Tala Duvvana Talavosi
    Naa Kodukuvayyavela Nanna

    Mallosutava Nanna Okasari
    Will you return once, Father,
    Ninu Choosukuntanila
    Tirigostava Nanna Okasari

    Ninu Pilusukuntanila
    Evaremantunna Edagavu Antunna
    Nenunnanantu Todaainava
    Era Antunte, Nuvve Vintunte

    Edaina Geliche Dhairyam Nanna
    Tappe Ninu Tittanu, Kopam Choopinchanu

    Emipotavani Bhayame Nanna
    Naakemi Kaadantu, Nuv Cheppina Aa Matalu
    Inka Naa Chevi Vintunda Nanna
    Kadilostava Nanna Kadasari

    Nee Odilona Oragalila
    Malli Pudutava Nanna Naa Kodukai

    Ninu Penchukuntanila
    Vellostara Nanna Kadasari

    Ningila Sukkaai Seranila
    Mallosutara Nanna Nee Kodukai
    Ninnu Serukuntanura

    తెలుగు

    చీకటి ముసిరిందే నన్నా, నువ్వు లేక
    అడుగు ఆగిందే తోడే, నువ్వు రాక

    నన్ను వదిలి పోవంతు నీలోకం నేనంటూ
    వదిలేసి పోతే ఎలా నన్నా

    అడుగుల్లో అడుగేస్తూ
    నా నడకను నేర్పిస్తూ
    పడిపోతున్నా రాలేవా

    మళ్లొస్తావా నన్నా ఒకసారి
    నిన్ను చూసుకుందానిలా
    తిరిగొస్తావా నన్నా ఒకసారి
    నిన్ను పిలుచుకుందానిలా

    తిట్టుతావా తిట్టు, కొడతావా కొట్టు
    ఉలుకీ పలుకీ లేనే లేదు ఎందుకు నన్నా

    దూరం అయినట్టు చేయకు నా సుట్టూ
    ఎద నిండ నిన్నే హత్తుకున్నా
    నువ్వు పాడిన జోలాలి
    నేను పాడనా ఈ లాలి
    నిదురోవయ్యా నా ఒడిలో

    నువ్వు దువ్విన పాపిడి, తల దువ్వన తలవొసి
    నా కొడుకువయ్యవేల నన్నా

    మళ్లొస్తావా నన్నా ఒకసారి
    నిన్ను చూసుకుందానిలా
    తిరిగొస్తావా నన్నా ఒకసారి
    నిన్ను పిలుచుకుందానిలా

    ఎవరు ఏమంటున్నా ఎదగవు అంటున్నా
    నేను ఉన్నాను తోడైనవా
    ఏరా అంటుంటే, నువ్వే వింటుంటే
    ఏదైనా గెలిచే ధైర్యం నన్నా

    తప్పే నిన్ను తిట్టను, కోపం చూపించను
    ఏమి పోతావని భయమే నన్నా
    నాకేమీ కాదు అంటూ, నువ్వు చెప్పిన ఆ మాటలు
    ఇంకా నా చెవి వింటుందా నన్నా

    కదిలొస్తావా నన్నా కడసారి
    నీ ఒడిలోన ఒరగలిలా
    మళ్లీ పుడతావా నన్నా నా కొడుకై
    నిన్ను పెంచుకుందానిలా
    వెల్లొస్తారా నన్నా కడసారి

    నింగిలా సుక్కై చేరనిలా
    మళ్లొస్తారా నన్నా, నీ కొడుకై
    నిన్ను చేరుకుంటానురా