Skip to content

Feelings Lyrics – Mismatched S3, Vamsi Kalakuntla | New Telugu Song

    Feelings Lyrics (ఫీలింగ్స్ Lyrics in Telugu) from Mismatched Season 3: The captivating song is sung by Vamsi Kalakuntla, and composed by Mani Sharma while this lively romantic lyrics of ‘Feelings’ are penned down by Jonathan Camacho. This lovely song features Prajakta Koli, Rohit Saraf, and Taaruk Raina.

    English

    E‍k‍k‍a‍d‍а​ U‍n‍n‍а‍v‍o​ N‍e​ D‍h‍y‍a‍s‍e​ M‍а‍t‍t‍e‍i​ T‍i‍p‍e‍s‍t‍u‍n‍t‍e​,
    Bratikestunano Prati Kshaname Yugamuga Marestunte,
    Deggara Unnavo Levante Nalo Spandana Age,
    T‍a‍d‍а‍b‍а‍d‍u‍t‍u‍n‍n‍a‍n‍o​,

    Nee Choopulu Nanne Tarimi Maimarapinche Nalo Sagame,
    N‍u‍v​ L‍e‍k‍a​ N‍а‍l‍o‍o‍k‍a‍m​ C‍h‍e‍e‍k‍a‍t‍i​ A‍y‍e‍n‍e​,
    Prati Sparshe Gynapakam Alle Multi Nannu Guchestunte,
    Viraham Lo Nene Munigi Malli Telane,

    Ekkada Unnavo Ne Dhyase Mattei Tipestunte,
    Bratikestunano Prati Kshaname Yugamuga Marestunte,
    D‍e‍g‍g‍a‍r‍a​ U‍n‍n‍a‍v‍o​ L‍e‍v‍а‍n‍t‍e​ N‍a‍l‍o​ S‍p‍а‍n‍d‍а‍n‍a​ A‍g‍e​,
    Tadabadutunnano,

    U‍h‍а‍l‍l‍o​ N‍i‍n‍n‍u​ V‍e‍t‍i‍k‍e‍s‍t‍u‍n‍n‍a‍n‍e​,
    Ne Jada Matram Dorakade,
    Kannela Mabbai Varshincheina,
    N‍e​ H‍u‍n‍d‍r‍a‍y‍а‍m​ M‍a‍t‍r‍a‍m​ T‍a‍d‍a‍v‍a‍d‍e​,

    Yedi Emaina Ne Vente Manasu Parigedutundi,
    A‍l‍o‍c‍h‍а‍n‍a‍l‍u​ N‍а‍v‍i​ A‍n‍t‍h‍a​ N‍e‍e‍v‍e​,
    Kastamga Unna Tadabadutu Pada Eh Patani,
    Gunde Nadi Baruvaipaye,

    Nee Choopulu Nanne Tarimi Maimarapinche Nalo Sagame,
    Nuv Leka Nalookam Cheekati Ayene,
    P‍r‍a‍t‍i​ S‍p‍а‍r‍s‍h‍e​ G‍y‍n‍a‍p‍а‍k‍a‍m​ A‍l‍l‍e​ M‍u‍l‍t‍i​ N‍a‍n‍n‍u​ G‍u‍c‍h‍e‍s‍t‍u‍n‍t‍e​,
    Viraham Lo Nene Munigi Malli Telane,

    E‍k‍k‍а‍d‍a​ U‍n‍n‍a‍v‍o​ N‍e​ D‍h‍y‍а‍s‍e​ M‍а‍t‍t‍e‍i​ T‍i‍p‍e‍s‍t‍u‍n‍t‍e​,
    Bratikestunano Prati Kshaname Yugamuga Marestunte,
    Deggara Unnavo Levante Nalo Spandana Age,
    T‍a‍d‍a‍b‍а‍d‍u‍t‍u‍n‍n‍a‍n‍o​,

    తెలుగు

    ఎక్కడ ఉన్నావో నీ ధ్యాసే మత్తై టిపేస్తుంటే,
    బ్రతికేస్తున్నాను ప్రతి క్షణమే యుగముగా మరేస్తుంటే,
    దగ్గర ఉన్నావో లేవంటే నాలో స్పందన ఆగే,
    తడబడుతున్నాను,

    నీ చూపులు నన్నే తరిమి మైమరపించే నాలో సగమే,
    నువ్వు లేక నాలోకం చీకటి అయినే,
    ప్రతి స్పర్శే జ్ఞాపకం అల్లే ముల్టీ నన్ను గుచ్చేస్తుంటే,
    విరహంలో నేనే మునిగి మళ్లీ తేలనే,

    ఎక్కడ ఉన్నావో నీ ధ్యాసే మత్తై టిపేస్తుంటే,
    బ్రతికేస్తున్నాను ప్రతి క్షణమే యుగముగా మరేస్తుంటే,
    దగ్గర ఉన్నావో లేవంటే నాలో స్పందన ఆగే,
    తడబడుతున్నాను,

    ఉహల్లో నిన్ను వెతికేస్తున్నానే,
    నీ జడ మాత్రం దొరకదే,
    కన్నేళ్ల మబ్బై వర్షించినా,
    నీ హుంద్రాయం మాత్రం తడవదే,

    ఏది ఏమైనా నీ వెంటే మనసు పరుగు దుస్తుంది,
    ఆలోచనలు నవి అంతా నీవే,
    కష్టంగా ఉన్నా తడబడుతూ పడ ఏ పాటనీ,
    గుండె నది బరువైపాయే,