Godari Gattu Meeda Rama Chilaka Lyrics (గోదావరి గట్టు మీద రామ చిలక Lyrics in Telugu) from Sankranthiki Vasthunam: The playful and romantic song is sung by Ramana Gogula, Madhupriya, and composed by Bheems Ceciroleo while these beautiful romantic lyrics of Godari Gattu Meeda Rama Chilaka are penned down by Bhaskara Bhatla Ravi Kumar. This romantic song features Venkatesh Daggubati, Meenakshi Chaudhary, and Aishwarya Rajesh. The song is directed by Anil Ravipudi.
Hey Godari Gattu Meeda Rama Chilakave
O O Gorinta Kettukunna Sandamamave
Godari Gattu Meeda Rama Chilakave
Gorinta Kettukunna Sandamamave
Uranta Soodu Musuke Thanni Nidrapoindhe
Arataalanni Tirakapothe Em Baaguntundhe
Naakantu Unna Oke Okka Adadikkuve
Neetoti Kaakunda Naa Baadhala Evariki Cheppukuntaane
Godari Gattu Meeda Rama Chilakane
Ha Gee Petti Ginjakunna Neeku Dorakane
Hey Vistara Mandesi Pastulu Pettave
Teepi Vastuvu Chuttu Tirige Eeganu Chesave
Chi Chi Chi Siggeleni Moguduvaarandoy
Guy Guy Guy Antu Meedikiraakandoy
Vai Vai Vai Gampe Du Pillalto Intini Nimpave
Chaapa Dindu Samsaaranni Medeekkinchave
Irugu Porugu Mundu Sarasalo Oddhuyya
Guruketti Paadukore Gurakalaga Meevallu
Em Chestaam Ekkestaam Ittage Daabaalu
Pellayi Saanalle Aina Gaani Maastaru
Taggede Ledantoo Naa Kongenake Padutuntaru
Hey Godari Gattu Meeda Rama Chilakave
Gorinta Kettukunna Sandamamave
Kotha Kokemo Kanne Kottindi
Tellareloka Tondra Padamani Chevilo Chepinde
Ee Maathram Hinte Iste Sente Kottaina
O Rendu Moorala Mallelu Chetiki Chutaina
Ee Allari Galemo Alluku Pommante
Maataloti Kaalashepam Maney Mantundhe
Abbabb Kabaadi Kabaadi Antu Koothaku Vachaina
Evandoy Sreevaru Malli Eppudo Avakasam
Enchakka Baagundi Chukkala Aakaasham
Hey Ososi Illala Baagunde Nee Sahakaaram
Muddulto Cheripeddaam Neeku Naaku Madhyana Dooram
Godari Gattu Meeda Rama Chilakane
Ha Nee Janta Kattukunna Sandamamane
హే గోదారి గట్టు మీద రామ చిలకవే
ఓ ఓ గోరింటా కట్టుకున్న సందమమవే
గోదారి గట్టు మీద రామ చిలకవే
గోరింటా కట్టుకున్న సందమమవే
ఊరంత సూడు ముసుకే తన్నీ నిద్రపోయిందే
అరటాలన్నీ తిరకపోతే ఏం బాగుంటుందే
నాకంతున్న ఒక్కొక్క అడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలను ఎవరికీ చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామ చిలకనే
హా గీ పెట్టి గింజకున్న నీకు దొరకనే
హే విస్తర మందేసి పాస్టులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే
చి చి చి సిగ్గులేని మొగుడు వారందోయ్
గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకందోయ్
వై వై వై గంపెడు పిల్లలతో ఇంటిని నింపావే
చాప దిండూ సంసారాన్ని మీదెక్కించావే
ఇరుగు పొరుగు ముందే సరసలో ఒద్దయ్యా
గురు కట్టి పాడు కోరే గురకలుగా మీవారు
ఏం చేస్తాం ఎక్కిస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్లయి సానలే అయినా గాని మాస్టారు
తగ్గదే లేదంటూ నా కొంగెనకే పడతుంటారు
హే గోదారి గట్టు మీద రామ చిలకవే
గోరింటా కట్టుకున్న సందమమవే
కొత్త కోకేమో కన్నె కొట్టింది
తెల్లరెలోక తొందర పడమని చెవిలో చెప్పింది
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుటైనా
ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంటే
మాటలతో కాలక్షేపం మానేయ్ మంటుందే
అబ్బబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచ్చినా
ఏవండోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం
ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం
హే ఓసోసి ఇల్లాలా బాగుంటే నీ సహకారం
ముద్దుతో చేరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామ చిలకనే
హా నీ జంట కట్టుకున్న సందమమనే