Skip to content

Meenu Lyrics – Sankranthiki Vasthunnam | Latest Telugu Song 2024

    Meenu Lyrics (మీను Lyrics in Telugu) from Sankranthiki Vasthunam: The playful and lively song is sung by Bheems Ceciroleo, Pranavi Acharya, and composed by Bheems Ceciroleo while these lively romantic lyrics of Meenu are penned down by Anantha Sriram. This romantic song features Venkatesh Daggubati, Meenakshi Chaudhary, and Aishwarya Rajesh. The song is directed by Anil Ravipudi.

    English

    Ey Na Life Lonunna, Aa Prema Peji Tina
    Pejilo Rasunna Andala Aa Peru Meena
    T‍r‍a‍i‍n‍e‍r​ G‍а​ N‍e‍n‍u‍n‍t‍e​ T‍r‍a‍i‍n‍e‍e​ G‍a​ V‍a‍c‍h‍i‍n‍d‍a​ K‍u‍n‍а​,
    V‍a‍s‍t‍u‍n‍e​ V‍e‍l‍u‍g‍e‍d‍o​ N‍i‍m‍p‍i‍n‍d‍i​ A​ K‍a‍l‍l‍a‍l‍o‍n‍a​,

    Chitranga Aa Roopam Tubullo Chikkinde
    Mattiche O Dhoopam Oopirilo Challinde
    Kakila Totallo Kokolle Kusaye
    Lathi La Remmallo Rojale Poosaye

    Meenu Ting Ding Ding Ding
    Meenu Ring Ding Ding Ding Ole Ole
    P‍h‍o‍n‍e​ L‍o​ T‍a‍l‍k‍i‍n‍g​ T‍а‍l‍k‍i‍n‍g​ L‍a‍w‍n​ L‍o​,
    Walking Walking Brain Lo,

    S‍t‍a‍r‍t​ A‍y‍i‍n‍d‍e​ N‍a​ M‍e‍e‍d‍a​ L‍i‍k‍i‍n‍g​,
    Shanivarlaithe Cinema Hall Lona
    Selavedaina Vachindante Shopping Mall Lona
    Sayanktram Aithe Gapchup Stall Lona

    Tela Telavare Good Morning Kai Waiting Tappena
    Kalisi Tirigina Parkulu Enenno
    Kalipina Matalu Inkenno
    Matalu Kalipe Tondarlone Premalu Mudiray

    Baby Ting Ding Ding Ding
    Baby Ring Ding Ding Ding O
    D‍a‍i‍l‍y​ S‍m‍i‍l‍i‍n‍g​ S‍m‍i‍l‍i‍n‍g​,
    Gallo Telling Telling Meeting,

    K‍a‍l‍e‍d‍а‍n‍t‍e​ M‍i‍s‍s​ A‍i‍n‍а​ F‍e‍e‍l‍i‍n‍g​,
    Chiru Chiru Jallullo Pedavulu Tadisaye
    Tadisina Iddari Pedavula Paina Merupulu Merisaye
    Urumula Chappudulo Urakalu Modalaye

    Urukutoo Unde Thalapulanemo Bidiyamulapaye
    Adugu Adugu Munduku Jarupukoni Okariki Okaramu Cheruvai
    Oopiri Tagiletantaga Mukhamulu Eeduruga Unchame

    Bava Ting Ding Ding Ding
    Bava Ring Ding Ding Ding Ho…
    Bava Nidhanne Nenu
    Bava Ninnu Vadili Ponu

    Bava Ni Love Story Ki Pedda Fan Ayyanu
    O​ A‍k‍a‍s‍h‍a‍m‍а‍i​ N‍e​ V‍e‍c‍h‍u‍n‍d‍a‍g‍a​,
    O Jabillila Tanochindaga,
    G‍u‍n‍d‍e‍l‍o​ N‍i‍l‍i‍c‍h‍e​ J‍n‍а‍p‍a‍k‍a‍m​ M‍e‍e‍n‍а​,

    తెలుగు

    ఏ నా లైఫ్ లోనున్న, ఆ ప్రేమ పేజీ తిన
    పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా
    ట్రైనర్ గా నేనున్నా ట్రైనీ గా వచ్చింద కున,
    వస్తునే వెలుగేదో నింపింది ఆ కళ్లలోనా,

    చిత్రంగా ఆ రూపం ట్యూబులో చిక్కిందే
    మత్తిచే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే
    కాకిల తోటల్లో కోకల్లే కూయే
    లతిలా రెమ్మల్లో రోజాలే పూసాయే

    మీనా టింగ్ డింగ్ డింగ్ డింగ్
    మీనా రింగ్ డింగ్ డింగ్ డింగ్ ఓలే ఓలే
    ఫోన్ లో టాకింగ్ టాకింగ్ లాన్ లో,
    వాకింగ్ వాకింగ్ బ్రెయిన్ లో,

    స్టార్ట్ అయింది నా మీద లైకింగ్,
    శనివారైతే సినిమా హాల్ లోన
    సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్ లోన
    సాయంత్రం అయితే గప్చుప్ స్టాల్ లోన

    తెల తేలవారే గుడ్ మార్నింగ్ కై వెయిటింగ్ తప్పేనా
    కలిసి తిరిగిన పార్కులు ఎన్నో
    కలిపిన మాటలు ఇంకెన్నో
    మాటలు కలిపే తొందర్లలోనే ప్రేమలు ముడివయ్

    బేబీ టింగ్ డింగ్ డింగ్ డింగ్
    బేబీ రింగ్ డింగ్ డింగ్ డింగ్ ఓ
    డైలీ స్మైలింగ్ స్మైలింగ్,
    గల్లో టెల్లింగ్ టెల్లింగ్ మీటింగ్,

    కలేదంటే మిస్ అయినా ఫీలింగ్,
    చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిసాయే
    తడిసిన ఇద్దరి పెదవులపై మెరుపులు మెరిసాయే
    ఉరుముల చప్పుడులో ఊరకలు మొదలయ్యే

    ఉరుకుతూ ఉండే తలపులనేమో బిడియములపాయే
    అడుగు అడుగు ముందుకు జారుకోని ఒకరికీ ఒకరము చేరువై
    ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచమే

    బావా టింగ్ డింగ్ డింగ్ డింగ్
    బావా రింగ్ డింగ్ డింగ్ డింగ్ హో…
    బావా నిధానే నేను
    బావా నిన్ను వదిలి పోను

    బావా నీ లవ్ స్టోరీకి పెద్ద ఫ్యాన్ అయ్యాను
    ఓ ఆకాశమై నె వచుందగా,
    ఓ జాబిల్లిలా తనొచ్చిందగా,
    గుండెల్లో నిలిచే జ్ఞాపకం మీనా,